- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాయలసీమ ఎత్తిపోతలను ఆపండి..
by srinivas |

X
దిశ, న్యూస్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటీసులు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని సూచించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లను పిలవకుండా ఏపీ ప్రభుత్వాన్ని ఆపాలని తెలంగాణ రాసిన లేఖను ఈ సందర్భంగా జతపరిచింది.ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ముందుకెళ్లవద్దని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.
Next Story