- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TDP: రేపు టీడీపీ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు
by Jakkula Mamatha |

X
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రేపు(మార్చి 29) టీడీపీ(TDP) 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. పార్టీ శ్రేణులు పార్టీ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్‌లో వేడుకలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) హాజరుకానున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఎన్టీఆర్ భవన్(NTR Bhavan)లో సీఎం చంద్రబాబు పార్టీ జెండా ఎగుర వేయనున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.
Next Story