- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేరీ మాత, జీసస్ విగ్రహాలు ధ్వంసం
X
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మేరీ మాత, జీసస్ విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులు. మెయిన్ రోడ్డులోని ఆర్సీఎం చర్చి గేటు దగ్గర ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
హిందూ దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ఎవరో కక్ష్యపూరితంగానే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు మత విద్వేషాలకు దారితీస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story