- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామ్- చై విడాకులపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. షాక్ లో అభిమానులు
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగ చైతన్య – సమంతలు విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. విడాకుల వార్తలపై సామ్- చై కొట్టిపారేస్తున్నప్పటికీ ఈ జంట విడిపోతున్నారనే వార్తలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఈపుకార్లపై వివాదస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. “సినిమా పరిశ్రమలో సమంత, నాగచైతన్య అక్కినేని బెస్ట్ కపుల్. వాళ్లిద్దరూ చాలా స్వీట్ అండ్ క్యూట్‌గా ఉంటారు. అలాంటి దంపతుల జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు. వారి బ్రేకప్ గురించి రూమర్లు వ్యాప్తి చేయవద్దు” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి ఇంత పాజిటివ్ గా మాట్లాడం సంచలనంగా మారింది. శ్రీరెడ్డి ఇలా స్పందించడం ఆశ్చర్యంగా ఉందని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
66 మిలియన్ ఏళ్ల నాటి డైనో.. వేలంలో 1.5 మిలియన్ పౌండ్స్ పలికే చాన్స్!
https://twitter.com/MsSriReddy/status/1437646480655802370?s=20