- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న SRH
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 40వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరియు రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఇటు Srh కెప్టెన్ వార్నర్, అటు RR కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయదుందుబి మోగించాలని ఉవ్విళ్లురుతున్నారు. ఇవాళ్టి మ్యాచ్‌లో ఏ జట్టు గట్టి పోటీనిస్తుందో తెలియాలంటే మరికొద్దిసేపు వేచిచూడాల్సిందే.
Advertisement
Next Story