ఈ కోరిక తీర్చండి.. ప్లీజ్ అంటున్న టాలీవుడ్ హాట్ బ్యూటీ

by Anukaran |   ( Updated:2021-04-07 23:45:45.0  )
ఈ కోరిక తీర్చండి.. ప్లీజ్ అంటున్న టాలీవుడ్ హాట్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తుంది. ఇప్పటీకే పలు చోట్ల మినీ లాక్ డౌన్ లు విధించగా.. పూర్తీ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ద దాస్ బాలి బీచ్ కి పంపించాలంటూ కోరుతుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా గతేడాది బాలి బీచ్ లో బికినీ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ..”దయచేసి నన్ను బాలి బీచ్ లో ప్రత్యక్షమయ్యేలా చూడండి.. ఈ కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ చాలా కష్టం..నా వల్ల కాదు” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

సాగర తీరాన సాగర కన్యలా బికినీ లో అందమైన పరువాలను చూపిస్తూ నిలబడి ఉన్న శ్రద్దా కుర్రకారుకు హీట్ ని పెంచేస్తుంది. ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు విజయాలకు దూరంగా ఉన్నా అవకాశాలను బాగానే అందిపుచ్చుకుంటుంది. ఇక సోషల్ మీడియా లో అమ్మడి ఫాలోయింగ్ చుస్తే మతి పోవాల్సిందే. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారు ఎదలను తనవైపు లాగేసుకుంటుంది.

Advertisement

Next Story