WPL 2023: గుజరాత్ జెయింట్స్ బిగ్ షాక్.. మొదటి సీజన్ నుంచి మూనీ అవుట్..

by Mahesh |   ( Updated:2023-03-09 09:14:29.0  )
WPL 2023: గుజరాత్ జెయింట్స్ బిగ్ షాక్.. మొదటి సీజన్ నుంచి మూనీ అవుట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 మొదటి సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మొదటి మ్యాచ్‌లోనే గాయం కారణంగా మ్యాచ్ నుంచి బయటకెళ్ళిన గుజరాత్ కెప్టెన్ బెత్ మూనీ మొత్తం ఈ సీజన్‌కు దూరమైంది. దీంతో భారత ఆల్ రౌండర్ అయిన స్నేహ్ రానాను గుజరాత్ కెప్టెన్‌గా ప్రకటించారు. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లీ గార్డనర్ ఈ సీజన్ కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

Advertisement

Next Story