- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
WPL ట్రోఫీ విజేతగా ముంబై ఇండియన్స్..
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ పోరులో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో ఢిల్లీపై ముంబై ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై జట్టులో బ్రంట్ (60), హర్మన్ ప్రీత్ (37) రాణించడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయం సాధించింది.
అంతకు ముండు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేసింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఢిల్లీ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. ముంబయి బౌలర్లలో.. ఇస్సీ వాంగ్ 3, హేలీ మాథ్యూస్ 3, మీలీ కెర్ 2 వికెట్లు తీశారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మెగ్ లానింగ్ చేసిన 35 పరుగులే అత్యధికం. ఆఖర్లో రాధా యాదవ్ 12 బంతుల్లో 27, శిఖా పాండే 17 పరుగుల్లో 27 పరుగులు చేశారు.
WHAT. A. WIN 🥳🥳
— Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023
Absolute scenes in Mumbai!#TATAWPL | #DCvMI | #Final pic.twitter.com/IQPngHg7z7