- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC World Cup 2023 schedule : మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే నగరాలు ఇవే
X
దిశ, వెబ్‌డెస్క్: ICC వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. కాగా ఈసారి భారత్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచ కప్ కు మొత్తం 10 నగరాలు అతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణె, బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాల్లో మ్యాచులు జరగనున్నాయి. ఇందులో మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్ మినహా ప్రతి నగరం ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. అలాగే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు గౌహతి, తిరువనంతపురం, హైదరాబాద్‌లలో వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
Read More..
ICC World Cup 2023 schedule : .. హైదరాబాద్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్‌లు కన్ఫమ్
Advertisement
Next Story