- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ Sunil Narine
దిశ, వెబ్ డెస్క్: వెస్టిండీస్ బౌలింగ్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ ఆదివారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల అతను చివరిసారిగా ఆగస్టు 2019లో వెస్టిండీస్ తరఫున T201 ఆడాడు.నరైన్ వెస్టిండీస్ తరుఫున ఆరు టెస్టులు, 65 ODIలు, 51 T20Iలు ఆడి 165 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. అలాగే ఐపీఎల్ లో 2023 వరకు మొత్తం 162 మ్యాచులు ఆడాడు. వీటిలో మొత్తం 163 వికెట్లు తీశాడు. అలాగే ఐపీఎల్ మొత్తంలో 1046 పరుగులు చేశాడు. ప్రస్తుతం నరైన్ సూపర్50 కప్ లిస్ట్ A క్రికెట్‌లో ఆడుతున్నాడు. అదే అతనికి చివరి టోర్నిగా నిలువనుంది. ఈ వార్తను సునీల్ నరైన్ తన ఇన్‌ష్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. ఆ పోస్టులో అతను.. "నేను వెస్టిండీస్‌కు చివరిసారిగా ఆడి నాలుగు సంవత్సరాలకు పైగా గడిచిందని నేను అభినందిస్తున్నాను, కానీ ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను". అని రాసుకొచ్చాడు.
- Tags
- Sunil Narine