- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అశ్విన్ రిటైర్మెంట్ పై విరాట్ కోహ్లీ ఎమోషనల్ ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin.).. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్(Retirement) తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నేడు మూడో టెస్ట్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా అశ్విన్ రిటైర్మెంట్ విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్(An emotional tweet) పెట్టాడు.. కాగా కోహ్లీ ట్వీట్‌లో "నేను మీతో 14 సంవత్సరాలు ఆడాను, ఈ రోజు నీ రిటైర్ వార్త చెప్పినప్పుడు, అది నన్ను ఒకింత భావోద్వేగానికి గురి చేసింది. ఇన్నాళ్లూ మనం కలిసి ఆడిన మ్యాచులు నాకు వచ్చాయి. యాష్‌తో మీ ప్రయాణంలో ప్రతి బిట్‌ను నేను ఆస్వాదించాను. భారత క్రికెట్‌కు మీ నైపుణ్యం, మ్యాచ్ విన్నింగ్ కంట్రిబ్యూషన్‌లు మరువలేనివి. మీరు భారతీయ క్రికెట్‌లో ఎప్పటికీ. ఎల్లప్పుడూ ఒక లెజెండ్‌గా గుర్తుండిపోతారు. మీకు మీ కుటుంభానికి, మీ సన్నిహితులకు అపారమైన గౌరవం, ప్రేమ దక్కాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రమా అశ్విన్" అంటూ రాసుకొచ్చారు.