- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీరలో వయ్యారాలు వలకబోస్తున్న నాగార్జున హీరోయిన్.. మిస్ యూ బేబీ అంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ‘అమిగోస్’ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత కింగ్ నాగార్జున నటించిన ‘నా సామి రంగ’ మూవీలో నటించింది. ఈ చిత్రంలో ఈ భామ అందానికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక తాజాగా కన్నడ స్టార్ హీరో సిద్ధార్థ్ సరసన ‘మిస్ యూ’ మూవీలో నటించింది. అయితే ఈ సినిమా కోలీవుడ్‌లో హిట్ టాక్‌తో దూసుకుపోతున్నా.. తెలుగులో మాత్రం ఓకే ఓకే అనిపించుకుంటుంది. అలాగే చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీలో కూడా నటిస్తోంది.
ఇలా ఓ పక్కా సినిమాలతో బిజీ ఉన్నప్పటికీ ఈ భామ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అషికా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో లైట్ ప్యారేట్ గ్రీన్ కలర్ చీరకట్టుకొని వయ్యారాలు వలక బోస్తూ ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. అంతేకాకుండా ‘మిస్ యూ కోసం మరికొన్ని లుక్స్’ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ‘మిస్ యు బేబీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు ఓ సారి ఈ భామ చీరలో ఉన్న పిక్స్‌ను చూసేయండి.