- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Asia Cup 2022: సెంచరీతో కింగ్ ఈజ్ బ్యాక్.. అప్ఘానిస్తాన్‌కు బిగ్ టార్గెట్
X
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్-4లో అఫ్ఘానిస్తాన్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో భారత్ చెలరేగింది. విరాట్ కోహ్లీ సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కోహ్లీ (61 బంతుల్లో 122, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత్ 212 పరుగులు చేసింది. అప్ఘాన్ ముందు 213 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కేఎల్ రాహుల్ (62) అర్ధ సెంచరీతో రాణించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ.. కేఎల్ రాహుల్‌తో కలిసి జట్టును ముందుకు నడిపాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించారు.
Advertisement
Next Story