అశ్విన్‌కి నాపై ఉన్న విపరీతమైన ప్రేమ గురించి స్కూల్ మొత్తానికి తెలుసు

by Mahesh |
అశ్విన్‌కి నాపై ఉన్న విపరీతమైన ప్రేమ గురించి స్కూల్ మొత్తానికి తెలుసు
X

దిశ, వెబ్‌డెస్క్: రవిచంద్రన్ అశ్విన్ భార్య.. అతని గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. వారు చదువుకునే రోజుల్లో అశ్విన్‌కు తనపై విపరీతమైన ప్రేమ కలిగి ఉండేవాడని.. అతని ప్రేమ గురించి స్కూల్ మొత్తానికి తెలుసని అశ్విన్ భార్య పృతీ చెప్పుకొచ్చారు. "ఒకసారి అతను నన్ను ఒక మైదానానికి తీసుకెళ్ళి.. 'నా జీవితమంతా నిన్ను ఇష్టపడ్డాను.. 10 సంవత్సరాలుగా అది మారలేదు' అని చెప్పారు," అని తెలిపింది. అలాగే రవిచంద్రన్ వల్లే తమ మధ్య గొడవలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె పేర్కొంది.

Advertisement

Next Story