IPL: మెగా వేలంలో భారీ ధరకు అమ్మడు పోయిన తెలంగాణ ప్లేయర్

by Mahesh |
IPL: మెగా వేలంలో భారీ ధరకు అమ్మడు పోయిన తెలంగాణ ప్లేయర్
X

దిశ, వెబ్ డెస్క్: దుబాయ్ వేదికగా జరుగుతున్న మెగా వేలం(mega auction)లో భారత ప్లేయర్లు అత్యధిక ధర పలుకుతున్నారు. అందరూ ఊహించినట్లుగానే స్టార్ ప్లేయర్లను కొనేందుకు.. అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత బౌలర్, ఆర్సీబీ జట్టు ప్లేయర్, హైదరాబాద్ కు చెందిన మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) ను కొనేందుకు చెన్నై(CSK), గుజరాత్(Gujarat titans), జట్లు పోటీ పడ్డాయి. అన్ని ఫార్మట్లలో నిలకడగా రాణిస్తున్న సిరాజ్(Mohammed Siraj) కోసం గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ జట్లు చివరి వరకు పోటీ పడ్డాయి. దీంతో రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలం లోకి వచ్చిన సిరజ్ ధర అమాంతం పెరిగిపోయింది. గుజరాత్, రాజస్థాన్(Rajastan Royals) జట్లు నువ్వా నేనా అన్నట్లు సిరజ్ కోసం వేలం పాడగా.. చివరకు 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్(Gujarat titans) జట్టు మహ్మద్ సిరాజ్(MohamTelugu News, Telugu Latest News, Latest News in Telugumed Siraj) ను సొంతం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed