శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించిన టీమ్ ఇండియా ఆటగాళ్లు

by Mahesh |   ( Updated:2023-01-23 05:44:44.0  )
శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించిన టీమ్ ఇండియా ఆటగాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో వన్డేకు ముందు టీ ఇండియా ఆటగాళ్లు ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో.. ఆలయం నుండి సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లు బయటకొస్తూ కనిపించారు. న్యూజిలాండ్ తో భారత్ మూడో వన్డే మంగళవారం ఇండోర్‌లో జరగనుంది.

Also Read...

U19 Women's T20 World Cup : లంకపై భారత్ ఘన విజయం

Advertisement

Next Story

Most Viewed