టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టైలిష్ లుక్

by GSrikanth |
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టైలిష్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పరుగుల వరద పారించగలడు. ముఖ్యంగా సూపర్ ఓవర్ స్పెషలిస్ట్‌గా ఆయనకు పేరుంది. ఇప్పటివరకు ఆడిన అనేక సూపర్ ఓవర్‌లలో మెజార్టీ మ్యాచుల్లో గెలుపును సునాయాసం చేశాడు. ఆటలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో.. నిజజీవితంలోనూ అంటే యాక్టీవ్‌గా ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలీవుడ్ హీరోలు కూడా పనికిరారు అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story