- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023 : ఫైనల్ విజయం మర్చిపోకముందే ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆస్పత్రిలో తలైవా..!
దిశ, వెబ్‌డెస్క్: మోకాలి నొప్పితోనే ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. టోర్నీ మొత్తం ‘మోకాలి క్యాప్’ ధరించాల్సి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదో ఐపీఎల్ టైటిల్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ.. హాస్పిటల్‌లో చేరనున్నాడు. ఈ విజయం తర్వాత ధోనీ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చేరి.. టెస్టులు చేయించుకోనున్నాడు. ఎడమ మోకాలికి ధోనీ ఐస్ ప్యాక్‌లు పెట్టుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి దిగిన ఫొటోలో.. చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియంలో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత మైదానం మొత్తం కలియ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేసే సమయంలోనూ ధోనీ మోకాలిపై ఐప్ ప్యాక్ ఉంచడం కనిపించింది.
ఈ ట్రోఫీ నెగ్గగానే రిటైర్‌మెంట్ తీసుకోవడం మంచి ఆప్షన్ అని చెప్పిన ధోనీ.. కానీ అభిమానుల కోసం మరొక సీజన్ ఆడాలని ఉన్నట్లు చెప్పాడు. ఈ 8-9 నెలలు కష్టపడి మరొక ఐపీఎల్ సీజన్ ఆడతానని చెప్పాడు. ఈ క్రమంలోనే ముంబైలో ధోనీ మోకాలి గాయానికి సంబంధించి పలు టెస్టులు జరగనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ధోనీ మోకాలికి గాయమైనట్లు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.
Jaha se chorte hai wahi se fir se shuru hoti hai Hamari dosti. Never been a time where we met and didn’t remember our good old days. Some funny memories comes back to the life every time we meet. @msdhoni @ChennaiIPL #leader #friend pic.twitter.com/R2XkrLUrEq
— Irfan Pathan (@IrfanPathan) May 11, 2023
Wanted him to finish on a high if it was his last but hopefully he is coming back next season. What a champion he has been. Was emotional calling the last game for this man @msdhoni pic.twitter.com/yWAhjserxr
— Irfan Pathan (@IrfanPathan) May 30, 2023