- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Women's Asia Cup: ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి.. ఛాంపియన్ గా నిలిచిన శ్రీలంక
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచులో భారత్ ఓడిపోయింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో శ్రీలంక విజయం సాధించిన ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచింది. కాగా ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన శ్రీలంక బ్యాటర్లు మొదటి బంతి నుంచి దీటుగా ఆడారు. దీ మధ్యలో వికెట్లు పడినప్పటికీ హర్షిత సమరవిక్రమ ఫోర్లు సిక్సర్లతో భారత బౌలర్లపై రెచ్చిపోయింది. 51 బంతులు ఆడిన ఆమె.. 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 69 పరుగులు చేసింది. అలాగే కెప్టెన్ చమరి అతపత్తు 61 పరుగులు చేసింది. మరో పక్క కవిషా దిల్హరి 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. దీంతో శ్రీలంక జట్టు 166 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో చేదించి 2024 ఉమెన్స్ ఆసియా టీ20 చాంపియన్స్ గా నిలిచారు.