- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్మిత్
X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ vs ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ త్వరలో జరగనుంది. కాగా ఈ వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నాడు. కాగా మొదట ఈ సిరీస్ కెప్టెన్ గా పాట్ కమిన్స్ ను ఆస్ట్రేలియా కెప్టెన్ గా నియమించింది. కమిన్స్ తన తల్లి గారి మరణంతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళాడు.
ఈ కారణంగా అతను అందుబాటులో లేకపోవడంతో స్మిత్ కెప్టెన్ గా భాద్యతలు చేపట్టనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ధృవీకరించారు. కాగా 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదానికి ముందు స్మిత్ కెప్టెన్ గా ఉన్నాడు. అంటే స్మిత్ కెప్టెన్సీ చేయకా ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది.
Advertisement
Next Story