- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shane Watson : కోహ్లీతో జాగ్రత్త.. ఆసీస్ ప్లేయర్స్‌కు షేన్ వాట్సన్ బిగ్ వార్నింగ్
దిశ, స్పోర్ట్స్ : విరాట్ కోహ్లితో జాగ్రత్త అని షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా ఆయన ఓ పోడ్ కాస్ట్‌తో మాట్లాడారు. ఆటలో తీవ్రమైన ప్రభావాన్ని, పోరాట స్ఫూర్తిని చాటే కోహ్లి దూకుడుకు సిద్ధంగా ఉండాలని ఆస్ట్రేలియా ప్లేయర్లకు సూచించాడు. ఎదర్కొనే ప్రతి బాల్‌పై విరాట్ ప్రభావం చూపుతాడని కొనియాడాడు. కెరీర్‌లో అదే తరహా ఆటను కొనసాగించడం కొన్ని సార్లు సాధ్యం కాకపోవచ్చని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి తిరిగి ఆటలో రాణిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు తన టాప్ ఫామ్‌ను చూడటం పక్కా అన్నాడు. అందుకే ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోహ్లిని రెచ్చగొట్టొద్దన్నాడు. ఒక వేళ కోహ్లి అద్భుతంగా రాణిస్తే అన్ని నోళ్లు మూసుకుంటాయన్నాడు.
Read More..
ICC Champions Trophy : హైబ్రిడ్ మోడల్ టార్గెట్.. రంగంలోకి ఐసీసీ