Virender Sehwag : ట్రిపుల్ సెంచరీలతో సెహ్వాగ్ విధ్వంసం సృష్టించిన బ్యాట్‌లు ఇవే..

by Mahesh |   ( Updated:2023-06-29 07:33:06.0  )
Virender Sehwag : ట్రిపుల్ సెంచరీలతో సెహ్వాగ్ విధ్వంసం సృష్టించిన బ్యాట్‌లు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత డేరింగ్, డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. ఆ ఫొటోలో కొన్ని బ్యాట్‌లు కనిపించాయి. కాగా అవి సేహ్వాగ్ ఓపెనర్ గా వచ్చిన ఆయా దేశాల బౌలర్లను చితక బాది.. సెంచరీలు, డబుల్ సెంచరీలు ట్రిపుల్ సెంచరీలు చేసిన కొన్ని బ్యాట్‌‌లుగా పేర్కొన్నాడు. దీనికి సెహ్వాగ్ ఇలా రాసుకొచ్చాడు. "బ్యాట్ మే హై ధమ్ - 309, 319, 219, 119, 254. ప్యారే సాథీ. చివరి 293 వాలా #క్రికెట్," అని రాశాడు. ముఖ్యంగా, టెస్ట్ క్రికెట్‌లో బహుళ ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు సెహ్వాగ్ నిలిచాడు.

Advertisement

Next Story