- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్న Sania Mirza.. ఎందుకంటే..?
X
దిశ, వెబ్‌డెస్క్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక విషయాన్ని వెల్లడించింది. మోచేయికి తీవ్ర గాయమైన కారణంగా త్వరలో ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ 2022 నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. 'రెండు వారాల క్రితం కెనడాలో ఆడుతున్నప్పుడు నా మోచేతికి గాయమైంది. అయితే నేను అంతగా ఈ గాయాలను పట్టించుకోలేదు. అయితే స్కాన్ చేయించుకుంటే అసలు విషయం తెలిసింది. దురదృష్టవశాత్తూ గాయం తీవ్రత ఎక్కువ ఉందని తేలింది. ఎముకను పట్టి ఉండే కండర భాగం బాగా నలిగిపోయింది' అని సానియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఈ గాయం వల్ల యూఎస్ ఓపెన్ పూర్తయ్యాక టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటిద్దామనుకున్న నా ప్లాన్స్ అన్నీ చెడిపోయాయి. అందువల్ల ప్రస్తుతం రిటైర్ అవ్వట్లేదు అని సానియా పేర్కొంది.
Advertisement
Next Story