- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్‌లో ఆయనే నా రోల్ మోడల్.. ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన రోల్ మోడల్ అని టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎమ్మెస్ ధోని తెలిపాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మిస్టర్ కూల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్‌లో ఎప్పటికి తన రోల్ మోడల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కరేనని.. తాను చిన్నప్పటి నుండి ఆయన ఆట చూస్తూనే పెరిగానని చెప్పాడు. అంతేకాకుండా తాను కూడా ఎప్పుడు సచిన్‌లా బ్యాటింగ్ చేయాలనుకునే వాడినని.. కానీ ఆయనలా ఆడలేనని విషయం తర్వాత అర్థం అయ్యిందన్నాడు. కానీ నా హృదయంలో ఎల్లప్పుడూ సచిన్‌లా ఆడాలని కోరుకుంటున్నాని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి : 'విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి'
Advertisement
Next Story