- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(MP Rahul Gandhi)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) లేఖ రాశారు. అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని, ఢిల్లీలో అదానీ తో పోరాటం అంటూ మీరంటే.. తెలంగాణలో ప్రభుత్వం దోస్తీ చేస్తోందన్న కేటీఆర్ తన లేఖలో రాసుకొచ్చారు. కాగా రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడంపైమ టీపీసీసీ చీఫ్(TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కౌంటర్ ఎటాక్(Counter attack) ప్రారంభించారు. అదానీ వ్యవహారంపై బీఆర్‌ఎస్ స్టాండ్(BRS stand) ఏంటో చెప్పాలి. మేం ఇచ్చిన రూ.100 కోట్లను రీఫండ్ చేశాం. చట్టబద్ధంగా చేసే ఏ ఒక్క పనికి ఆటంకం ఉండదని.. రాహుల్‌గాంధీ కూడా చెప్పాడు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం BRSకు లేదు. రాజ్యసభలో బీఆర్‌ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని టి.పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) కేటీఆర్ ను డిమాండ్ చేశారు.