ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్.. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు

by Mahesh |   ( Updated:2023-01-15 10:09:06.0  )
ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్.. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును బద్దలు కొట్టాడు. భారత గడ్డపై వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆదివారం సమం చేశాడు. శ్రీలంకతో జరిగిన మూడో ODIలో రోహిత్ మూడు సిక్సర్లతో కొట్టాడు. దీంతో మొత్తం 73 వన్డే మ్యాచ్‌లలో 123 సిక్సర్లు కొట్టిన వ్యక్తిగా నిలిచాడు.

Read more:

హైదరాబాద్‌లో న్యూజిలాండ్ టీం ప్రాక్టీస్ రద్దు

Advertisement

Next Story

Most Viewed