IPL 2023 ప్రారంభ వేడుకల్లో.. రష్మిక , తమన్నా ప్రదర్శన..!

by Mahesh |   ( Updated:2023-03-23 06:35:24.0  )
IPL 2023 ప్రారంభ వేడుకల్లో.. రష్మిక , తమన్నా ప్రదర్శన..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 16 ఎడిషన్ ఈ నెల 31న ప్రారంభం కానుంది. కరోనా తర్వాత మొదటి సారిగా ఓపెనింగ్ వేడుకలను IPL నిర్వహిస్తుంది. ఇందులో భారతీయ బోర్డ్ గ్లామర్ బ్ల్యూటిలతో ఓపెనింగ్ సెర్మనినీ తారా స్థాయికి తీసుకెళ్లాలని చూస్తుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభ వేడుకల్లో స్టార్ హీరోయిన్ రష్మిక మందన, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాల ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సీజన్ మొదటి మ్యాచ్ గుజరాత్, చెన్నై మధ్య 31 రాత్రి 7.30 ప్రారంభం కానుంది.

Read more:

అలా చేసి సమంతపై పగ తీర్చుకున్న నాగార్జున ?

Advertisement

Next Story