- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > బిజినెస్ > Petrol-Diesel Price(JANUARY 05): తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
Petrol-Diesel Price(JANUARY 05): తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
by Kavitha |
X
దిశ, సినిమా: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల భారత సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో నిబంధనలను కఠినతరం చేశారు. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు జరగకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొంత మేరకు అయినా తగ్గించాలని కోరుతున్నారు. కానీ ధరల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగకపోవడంతో వాహనదారులు నిరాశ చెందుతున్నారు. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాదు
లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 66
లీటర్ డీజిల్ ధర రూ: రూ. 95. 82
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 48
లీటర్ డీజిల్ ధర రూ: రూ. 96. 27
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.76
లీటర్ డీజిల్ ధర రూ: రూ. 97. 51
Advertisement
Next Story