- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Paris Olympics: భారత్‌కు తీవ్ర నిరాశ మిగిల్చిన ఆర్చరీ
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారతదేశానికి ఆర్చరీ ఈవెంట్ షాక్ ఇచ్చింది. ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమై వారం రోజులు కావొస్తున్నప్పటికి భారత్ ఇప్పటి వరకు కేవలం 3 కాంస్య పతకాలను మాత్రమే సాధించింది. అది కూడా షూటింగ్ లోనే వచ్చాయి. కానీ ఈ సంవత్సరం భారత ఆర్చరీ ప్లేయర్లపై దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అది తీరకుండానే భారత ప్లేయర్లు ఒక్కొక్కరిగా వెనుదిరిగి వచ్చేస్తున్నారు. తాజాగా శనివారం క్వార్టర్‌ఫైరల్ చేరుకున్న దీపికా కుమారి అయినా పతకం సాధిస్తుందని అందరూ భావించారు. చిరకు ఆమె కూడా క్వార్టర్‌ఫైనల్స్‌లో దక్షిణ కొరియా క్రీడాకారిణి సుహియోన్ నామ్ చేతిలో ఓడిపోయింది.ఒక దశలో 4-2తో ఆధిక్యంలో ఉన్న దీపిక 4-6 తో ఓడిపోవడం అందరిని షాక్‌కు గురి చేసింది. దీంతో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి ఆర్చరీ పతకం కలగానే మిగిలిపోయింది.
Advertisement
Next Story