Breaking: మహిళల టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజిలాండ్

by srinivas |   ( Updated:2024-10-20 17:45:52.0  )
Breaking: మహిళల టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజిలాండ్
X

దిశ, వెబ్ డెస్క్: మహిళల టీ20 వరల్ కప్ విజేతగా న్యూజిలాండ్(Womens T20 World Cup Winner New Zealand) నిలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికా(South Africa)పై విజయం(Won) సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. 151 పరుగుల లక్ష్యంలో ఇన్నింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి నుంచి తడబడుతూ చివరి వరకూ ఆడింది. ఫలితంగా 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులను మాత్రమే చేసింది. దీంతో దక్షిణాఫ్రికాపై న్యూజిల్యాండ్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలిసారి టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిల్యాండ్ విజేతగా నిలిచింది.

Advertisement

Next Story