- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2025 MS Dhoni : ధోని భవిష్యత్తుపై సీఎస్క్ సీఈవో కీలక వ్యాఖ్యలు
X
దిశ, స్పోర్ట్స్ : ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యంపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ధోని ఏ విషయాన్నైనా తనలోనే దాచుకుంటాడు. ధోని చెన్నై టీమ్‌లోనే చివరి గేమ్ ఆడాలని కోరుకుంటున్నా.. అయితే కెప్టెన్ కూల్ కోసం జట్టు తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయన్నాడు. సీఎస్క్ టీమ్ పట్ల ధోనికి ఉన్న ప్యాషన్, ఆయన ఫాలోయింగ్ తెలుసని అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో చివరి గేమ్ చెన్నై లోనే ఆడతానని మహి అన్నాడు. ధోని ఆడాలనుకున్నన్ని రోజులు తలుపులు తెరిచే ఉంటాయి. ధోని కమిట్‌మెంట్, డెడికేషన్ తనకు తెలుసు.. అతను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని ఓ టీవీలో రాయుడుతో జరిగిన చర్చలో ఆయన అన్నాడు. ఇక ధోని 18వ సీజన్‌లోనూ చెన్నై తరఫున ఆడనున్నాడు. సీఎస్కే జార్ఖండ్ డైనమైట్‌ను రూ.4కోట్లకు ‘అన్ క్యాప్‌డ్’ ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది.
Advertisement
Next Story