- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పారిస్ ఒలంపిక్స్‌కు భారత స్టార్ లాంగ్‌జంపర్ అర్హత..
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో శనివారం జరిగిన పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్లో భారత స్టార్ లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ రజత పతకం సాధించాడు. ఈ ప్రదర్శన అతని కెరీర్లోనే రెండో ఉత్తమ ప్రదర్శన కాగా.. పారిస్ ఈవెంట్ క్వాలిఫికేషన్ మార్క్ (8.27 మీటర్లు)ను అధిగమించాడు. మురళీ శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ (2024)కు అర్హత సాధించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. శ్రీశంకర్‌కు ఇది రెండో ఒలింపిక్స్ కాగా.. గత టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధింన అతను క్వాలిఫికేషన్ రౌండ్లోనే వెనుదిరిగాడు.
Best of @SreeshankarM at the #AsianAthleticsChampionships
— SAI Media (@Media_SAI) July 15, 2023
In a gruelling Men's Long Jump Final, the #TOPSchemeAthlete took on 🇹🇼's Yu Tang Lin & gave a best jump of 8.37m
With this, he won🥈for 🇮🇳 & met the qualification mark for #ParisOlympics2024
Heartiest congratulations! pic.twitter.com/yU2FlIx2vS