- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Asia Cup 2023: ఆసియాకప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్ ఔట్
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ లిట్టన్ దాస్ అనారోగ్యం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి లిట్టన్ దాస్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని మరో వికెట్ కీపర్ బ్యాటర్ అనముల్ హక్ బిజోయ్‌ను బంగ్లాదేశ్ సెలక్టర్లు భర్తీ చేశారు. ఇప్పటి వరకు 44 వన్డేలు ఆడిన అనాముల్ హక్.. 1254 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ జట్టు:
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్ , మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, నసుమ్ అహ్మద్, షక్ మహ్మద్, షక్ మహ్మద్ తాంజిద్ హసన్ తమీమ్, తంజిమ్ హసన్ సాకిబ్, అనముల్ హక్ బిజోయ్
Advertisement
Next Story