రోహిత్ శర్మ, Sachin Tendulkar,, వీరేంద్ర సెహ్వాగ్‌ల సరసన Ishan Kishan

by Mahesh |   ( Updated:2022-12-10 09:21:01.0  )
రోహిత్ శర్మ, Sachin Tendulkar,, వీరేంద్ర సెహ్వాగ్‌ల సరసన Ishan Kishan
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఓపెనర్ ఇషాన్ కిషన్ రికార్డులు మోత మోగించారు. బంగ్లా బౌలర్లపై విరుచుకు పడిన కిషన్.. డబుల్ సెంచరీ చేశాడు. దీంతో కిషన్.. రోహిత్ వర్మ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సరసన చేరిపోయాడు. అలాగే మరో వైపు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన రికార్డు నెలకొల్పాడు. కాగా ఈ మ్యాచ్ కిషన్ 131 బంతుల్లో 210 పరుగులు చేయగా అందులో 24 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి.

Read more:

వన్డే క్రికెట్ చరిత్రలో సంచలనం.. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ

Advertisement

Next Story