ఐపీఎల్‌-2023‌: సన్ రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే!

by GSrikanth |   ( Updated:2023-02-20 05:13:40.0  )
ఐపీఎల్‌-2023‌: సన్ రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ 2023 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 31వ తేదీ నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లు మార్చి 31 నుంచి మే 21 వరకు జరగనున్నాయి. మార్చి 31న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య హైదరాబాద్‌లో తొలిమ్యాచ్ జరగనుంది. సుమారు 52 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్‌లు దేశంలోని 12 స్టేడియాల్లో జరుగుతాయి. అయితే, హైదరాబాద్ క్రికెట్ ప్రియుల కోసం సపరేట్‌గా బీసీసీఐ సన్ రైజర్స్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.



Advertisement

Next Story

Most Viewed