తొలిసారి పబ్లిక్‌లో లవర్‌తో సందడి చేసిన భారత స్టార్ క్రికెటర్ (వీడియో)

by Sathputhe Rajesh |
తొలిసారి పబ్లిక్‌లో లవర్‌తో సందడి చేసిన భారత స్టార్ క్రికెటర్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ ఆటగాడు పృథ్వీ షా తన గర్ల్ ఫ్రెండ్ నిధి తపాడియాతో కలిసి ఒకే వేదికపై సందడి చేశారు. దుబాయ్ అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డు షోలో వీరిద్దరు హల్ చల్ చేశారు. పృథ్వీ షా బ్లాక్ కలర్ జీన్స్ తో పాటు జాకెట్ లో మెరవగా, నిధి తపాడియా బ్లాక్ కలర్ చీర కట్టుకుంది. దీంతో ఇద్దరు బ్యూటిఫుల్ కపుల్‌లా కనిపించారు. కాగా ఐపీఎల్ సీజన్ లో పృథ్వీ షా అంతగా రాణించలేదు. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే చేశారు. పేలవ ఫామ్ నేపథ్యంలో ఈ సీజన్‌లో ఈ బ్యాటర్ తేలిపోయాడు.

Advertisement

Next Story

Most Viewed