IND vs Eng : భారత్ vs ఇంగ్లాండ్ టీ20 మూడో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్

by M.Rajitha |
IND vs Eng : భారత్ vs ఇంగ్లాండ్ టీ20 మూడో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ vs ఇంగ్లాండ్(IND vs ENG) మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌(T20 Series)లో భాగంగా మంగళవారం రాజ్‌కోట్‌ (Rajkot) లోని నిరంజన్‌ షా స్టేడియం(Niranjaj Shah stadium) లో మూడో మ్యాచ్ జరుగుతోంది. తొలుత భారత్ టాస్ గెలవగా.. టీంఇండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. కాగ్ తొలి రెండు మ్యాచ్‌లకు పక్కనపెట్టిన మహ్మద్‌ షమీ (Mahammad Shami) కి ఈ మ్యాచ్‌లో చోటు దక్కింది. కాగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ఏడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. డకెట్(Duket), బట్లర్(Butler) దాటిగా ఆడుతుండటంతో స్కోర్ పరుగులు పెడుతోంది.

Next Story

Most Viewed