- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Asia Cup 2023: షకీబ్, హృదయ్ హాఫ్ సెంచరీలు.. టీమిండియా టార్గెట్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్స్‌లో.. బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 80 పరుగులతో రాణించగా.. తోహిద్ హృదయ్ (54), నసుమ్ అహ్మద్ (44) పరుగులు చేశారు. ఆఖరి ఓవర్లలో తంజీమ్ హసన్ 8 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేయగా.. మహెదీ హసన్ 23 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ తలా ఓ వికెట్ తీశారు.
Innings Break!
— BCCI (@BCCI) September 15, 2023
Bangladesh post a total of 265/8 on the board.
Shardul Thakur was the pick of the bowlers with three wickets to his name.
Scorecard - https://t.co/Qi56Y95GFN… #INDvBAN pic.twitter.com/XRiCoWIqZR