- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Home > స్పోర్ట్స్ > India vs Australia 1st ODI:: మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. స్టీవ్ స్మిత్ క్లీన్ బౌల్డ్
India vs Australia 1st ODI:: మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. స్టీవ్ స్మిత్ క్లీన్ బౌల్డ్
X
దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. ఈ రోజు తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వార్నర్ ఔటయ్యాడు. జడేజా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. వార్నర్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ (60 బంతుల్లో 41; 3 ఫోర్లు, సిక్స్) క్లీన్ బౌల్డయ్యాడు. 22 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 114/3. లబూషేన్ (11), కెమరూన్ గ్రీన్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
Advertisement
Next Story