- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND vs SL2nd ODI : మళ్లీ టాస్ గెలిచిన శ్రీలంక.. ఇరు జట్లు ఇవే
దిశ, వెబ్ డెస్క్: టీం ఇండియా టీ20 వన్డే సిరీస్ లో భాగంగా శ్రీలంక టూర్ వెళ్ళింది. ఇప్పటికే టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ వన్డే మ్యాచులో సిరీస్ మరికొద్ది క్షణాల్లో రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ టైగా నిలిచిన విషయం తెలిసిందే. కొద్దిసేపట్లో రెండో వన్డే శ్రీలంకలోని కొలంబో వేదికగా జనగుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉంటే మొదటి వన్డేలో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ ను భారత్ టై చేసుకుంది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి సిరిన్ ను దక్కించుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా కోచ్ గంభీర్ కూడా ప్లేయర్లకు స్పెషల్ క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా యువ ప్లేయర్ల భవిష్యత్ ఈ సిరీస్ పైనే ఆదారపడంతో వారు ఈ రోజు ఎలారాణిస్తారనే ప్రశ్న మొదలైంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం ప్రాక్టీస్ చేస్తుండగా శ్రీలంక ఆల్ రౌండర్ హసరంగా కండరాల నొప్పితో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇది శ్రీలంక జట్టుకు తీరని లోటుగా మిగలనుంది. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా పాత జట్టుతోనే భరిలోకి దిగుతుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(w), సదీర సమర విక్రమ, చరిత్ అసలంక(c), కమిందు మెండిస్, జనిత్ లియానగే, దునిత్ వెల్లలాగే, అకిలా దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే