- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India vs New Zealand 2nd T20: ఒక్క విజయంతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన భారత్..
దిశ, వెబ్‌డెస్క్: లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో భారత్ టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసింది. కాగా ఈ విజయంతో భారత్ అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ భువనేశ్వర్ కుమార్‌ను అధిగమించి టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.
అలాగే మొదటి సారి భారత్ పై న్యూజిలాండ్ జట్టు అత్యల్ప స్కోరు చేసింది. అలాగే మొదటి ఇన్నింగ్స్ లో ప్రత్యర్థి జట్టును ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండా చేసిన జట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే భారత బ్యాటర్లు కూడా.. తొమ్మిదో ఒవర్ తర్వాత సుమారు 45 బంతుల వరకు ఒక్క బౌండరీ కూడా పెట్టకుండా ఉండి చెత్త రికార్డు నెలకోల్పారు.
Read more:
India vs New Zealand 2nd T20: టీ20 చరిత్రలో తొలిసారి మొదటి సారి.. ఒక్క సిక్స్ కూడా కొట్టని ఇరు జట్లు