- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిట్‌నెస్, నైపుణ్యాలపై ఫోకస్ : శిఖర్ ధావన్
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్‌కు టైటిల్ అందించడంపై ఫోకస్ పెట్టామని ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ తన ఐపీఎల్ సన్నద్ధత గురించి మాట్లాడాడు. ‘ఐపీఎల్ ప్రిపరేషన్స్ బాగా జరుగుతున్నాయి. ఫిట్‌నెస్, నైపుణ్యాలపై దృష్టి పెట్టాను. ఈ సీజన్‌లో నేను సత్తాచాటుతాననుకుంటున్నా. పంజాబ్ కింగ్స్ టైటిల్ అందించడంపైనే ఫోకస్ పెట్టాం. అలాగే, జట్టులో మంచి వాతావరణం సృష్టించడంపై దృష్టి పెట్టాం. కుర్రాళ్లు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా జట్టులో వాతావరణం ఉండేలా చూస్తాం. కెప్టెన్‌గా అది నా బాధ్యత.’ అని ధావన్ చెప్పుకొచ్చాడు. కాగా, గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌ల్లో ఆరు మాత్రమే గెలిచి.. 8 మ్యాచ్‌ల్లో ఓడింది. పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో నిలిచింది.
Advertisement
Next Story