2022 లో భారత్ ప్రదర్శన ఎలా ఉంది..?

by Mahesh |   ( Updated:2022-12-26 03:00:11.0  )
2022 లో భారత్ ప్రదర్శన ఎలా ఉంది..?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టు 2022 సంవత్సరంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 71 మ్యాచ్ లు ఆడింది. ఇందులో భారత్ ఏ ఏడాది ఆడిన ఏడు టెస్టులో నాలుగింటిలో గెలిచి మూడింటిలో ఓడిపోయింది. అలాగే వన్డే మ్యాచులు 24 ఆడగా.. ఇందులో భారత్ 14 గెలిచి.. ఎనిమిది మ్యాచ్ లలో ఓడిపోయింది. కాగా రెండు ODIలు రద్దు చేయబడ్డాయి. 2022 లో భారత్ 40 టీ20ల్లో 28 గెలిచింది. టీ20 ప్రపంచకప్ 2022 సెమీ-ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది.

Also Read...

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ప్లేయర్

Advertisement

Next Story