- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rohit Sarma: మరోసారి తండ్రి కాబోతున్న హిట్‌మ్యాన్..
by Prasanna |
X
దిశ, వెబ్ డెస్క్ : టీ 20 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ 20 ఫార్మాట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. రోహిత్ శర్మ భార్య రితికకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. దీంతో రితిక మళ్లీ ప్రగ్నెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో బేబీ బంప్ తో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ విషయం గురించి రోహిత్ శర్మ నుంచి క్లారిటీ రావాల్సిందే.
ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ , నెటిజెన్స్ .. త్వరలోనే జూనియర్ హిట్ మ్యాన్ మన ముందుకు రాబోతున్నడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల వలన మొదటి రెండు టెస్టులకు ఉండనని ఇప్పటికే బీసీసీఐ కి సమాచారం ఇచ్చారు. ఇక అందరూ భార్య కోసమే అని అందుబాటులో ఉండటల్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
Next Story