కొడుకు అగస్త్య పుట్టినరోజు వేళ హార్దిక్ పాండ్యా ఎమోషనల్ పోస్ట్

by Mahesh |   ( Updated:2024-07-30 05:47:55.0  )
కొడుకు అగస్త్య పుట్టినరోజు వేళ హార్దిక్ పాండ్యా ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ క్రికెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా తన భార్యతో విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు అతని కుమారుడు అగస్త్య పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ పాండ్యా రాసిన భావోద్వేగ పోస్ట్ పెట్టారు. పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడిపోయిన అనంతరం ఆమె అగస్త్య ను తీసుకుని సెర్బియాకు వెల్లిపోయింది. మంగళవారం అగస్త్య నాలుగో పుట్టినరోజు సందర్భంగా.. ఇన్‌స్టాగ్రామ్ ఇద్దరు కలిసి ఉన్న వీడియోను షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చారు. “నువ్వు నన్ను ప్రతిరోజూ కొనసాగించావు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని అని హార్దిక్ రాసుకొచ్చారు. ఆ వీడియోలో, తండ్రి కొడుకులు ఒకరినొకరు కౌగిలించుకోవడం కనిపించింది.

Advertisement

Next Story