India vs New Zealand 2nd T20: టీ20 చరిత్రలో తొలిసారి మొదటి సారి.. ఒక్క సిక్స్ కూడా కొట్టని ఇరు జట్లు..

by Mahesh |   ( Updated:2023-01-30 02:15:46.0  )
India vs New Zealand 2nd T20:  టీ20 చరిత్రలో తొలిసారి మొదటి సారి.. ఒక్క సిక్స్ కూడా కొట్టని ఇరు జట్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: సాదారణంగా టీ20 మ్యాచ్ అంటెనే సిక్సర్లు, ఫోర్లు.. భారీ స్కోరు నమోదవుతుంది. కానీ జరిగిన ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇవేమి జరగలేదు. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో మొత్తం 239 బంతులు పడగా భారత్ న్యూజిలాండ్ కలిపి కేవలం 14 ఫోర్లు మాత్రమే కొట్టారు.

ఈ మ్యాచ్ లో మొత్తం 200 పరుగులు నమోదు కాగా ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా నమోదు కాకపోవడం విశేషం.. కానీ మ్యాచ్ చివరి బంతి వరకు రావడంతో క్రికెట్ అభిమానులకు మంచి త్రిల్ ఇచ్చినట్లు తెలుస్తుంది

Read more:

India vs New Zealand 2nd T20: ఒక్క విజయంతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన భారత్.

Advertisement

Next Story

Most Viewed