- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20లో అరుదైన ఘనత.. క్రికెట్ చరిత్రలో తొలిప్లేయర్‌గా..
X
దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అరుదైన ఘనత సాధించాడు. నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ..టీ20 ఫార్మట్‌లో భారీ మైలురాయి అందుకున్నాడు. టీ20 ఫార్మట్‌లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా డ్వేన్ బ్రావో పుస్తకాల్లో రికార్డు నమోదు చేసుకున్నాడు. దీంతో టీ20ఫార్మట్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. బ్రావో 2006న ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో ఈ ఫార్మట్‌లోకి అరంగేట్రం చేశారు. 545 మ్యాచ్ లలో 600 వికెట్లు తీసి ఈ అరుదైన రికార్డు సాధించాడు. టీ20లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బ్రావో మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఉన్నాడు.
Advertisement
Next Story