- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డోపింగ్ కారణంగా దీపా కర్మాకర్ పై 21 నెలల నిషేధం

X
దిశ, వెబ్‌డెస్క్: భారత జిమ్నాస్టిక్స్ ప్లేయర్స్ దీపా కర్మాకర్ పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల నిషేధం విధించింది. ఆమె డోపింగ్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో దీపా దీపా హైజెనమైన్ అనే బీటా-2 అగోనిస్ట్‌కు పాజిటివ్ నిర్ధారన అయింది.
ఆమె పోటీలో, వెలుపల అన్ని సమయాల్లో నిషేదిత డ్రగ్ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఆమె నమూనాలను అక్టోబర్ 11, 2021న పోటీ నుంచి సేకరించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెపై 21 నెలలు అంటే.. నాటి నుంచి జూలై 10, 2023 వరకు నిషేధం ఉంటుంది.
Next Story