BWF World Championships 2022: రెండో రౌండ్‌లో ప్రవేశించిన లక్ష్య సేన్..

by Vinod kumar |
BWF World Championships 2022: రెండో రౌండ్‌లో ప్రవేశించిన లక్ష్య సేన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : కామన్వెల్త్ గేమ్స్ 2022 బంగారు పతకాన్ని గెలుచుకున్న షట్లర్ లక్ష్య సేన్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2022లో రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. డెన్మార్క్‌కు చెందిన హెచ్‌కె సోల్బర్గ్ విట్టింగ్‌హస్‌ను 21-12, 21-11 తేడాతో లక్ష్య సేన్ ఓడించాడు. 35 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. గత వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచిన లక్ష్యసేన్, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం పతకం నెగ్గిన తర్వాత ఈసారి పోటీలో దిగుతుండటంతో అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Next Story