- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2024: ధోని, కోహ్లీనే నా ఇన్స్పిరేషన్.. బట్లర్
X
దిశ వెబ్ డెస్క్: నిన్న కోల్‌కాతాతో రాజస్థాన్ తలపడగా ఆట రసవత్తరంగా సాగింది. ఓడిపోతుంది అనుకున్న రాజస్థాన్ చివరి నిమిషంలో విజయం సాధించింది. అయితే చివరి వరకు ఆత్మవిశ్వాసంతో ఓ యుధుడిలా కేకేఆర్ పై ఒంటరి పోరాటం చేసి రాజస్థాన్ కు బట్లర్ విజయాన్ని సంపాదించి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీం ఇండియా ప్లేయర్స్ ధోనీ, అలానే కోహ్లీ మ్యాచ్ ఓడిపోయే స్టేజ్ లో ఉన్నా చివరి నిమిషం వరకు ఆత్మవిశ్వాసంతో ఆడతారని కొనియాడారు.
తాను కూడా ఈ మ్యాచ్ లో ధోని, కోహ్లీని ఫాలో అయ్యానని తెలిపారు. చివరి వరకు క్రీజు లో ఉంటే ఎదో ఒక క్షణాన పరిస్థితులు తమకి అనుకూలించవచ్చునని, తనకు గతంలో కుమార సంగక్కర కూడా ఇదే మాట చెప్పారని వెల్లడించారు. చివరి వరకు పోరాడకుండా ప్రత్యర్థికి వికెట్ ఇచ్చేయడం కంటే దారుణం మరొకటి లేదని ఆయన అన్నారు.
Advertisement
Next Story